Andhra Pradesh BC Corporation Chairman List 2021

Andhra Pradesh BC Corporation Chairman List 2021: In the meeting held, Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy said the BC corporations will help the state in the overall development of the small and marginal sections.

Andhra Pradesh BC Corporation Chairman List

Andhra Pradesh BC Corporation 56 Chairman’s List 2021

    1. విశ్వబ్రాహ్మణ:  తోలేటి శ్రీకాంత్‌ (కృష్ణా)
    2. గౌడ: మాడు శివరామకృష్ణ (కృష్ణా)
    3. వడ్డెలు: సైదు గాయత్రీసంతోష్‌ (కృష్ణా)
    4. భట్రాజు: కూరపాటి గీతాంజలీదేవి (కృష్ణా)
    5. షేక్‌/షెయిక్‌: షేక్‌ యాసిన్‌ (గుంటూరు)
    6. వడ్డెర: దేవళ్ల రేవతి (గుంటూరు)
    7. కుమ్మరి/శాలివాహన: మందేపుడి పురుషోత్తం (గుంటూరు)
    8. కృష్ణబలిజ/పూసల: కోలా భవాని (గుంటూరు)
    9. రజక కార్పొరేషన్‌: సుగుమంచిపల్లి రంగన్న (అనంతపురం జిల్లా)
    10. కురుబ/కురుమ: కోటి సూర్యప్రకాశ్‌బాబు (అనంతపురం)
    11. తొగట/తొగట వీరక్షత్రియ: గడ్డం సునీత (అనంతపురం)
    12. కుంచిటి వక్కలిగ: డాక్టర్‌ బి.నళిని (అనంతపురం)
    13. వన్యకుల క్షత్రియ:  కె.వనిత (చిత్తూరు)
    14. పాల ఎకరి: తరిగొండ మురళీధర్‌ (చిత్తూరు)
    15. ముదళియార్‌: తిరుపతూర్‌ గోవిందరాజన్‌ సురేష్‌ (చిత్తూరు)
    16. ఈడిగ: కె.శాంతి (చిత్తూరు)
    17. గాండ్ల/తెలికుల: సంకిస భవానీప్రియ (తూర్పు గోదావరి)
    18. పెరిక: పురుషోత్తం గంగాభవాని (తూర్పు గోదావరి)
    19. అగ్నికుల క్షత్రియ: భండన హరి (తూర్పు గోదావరి)
    20. అయ్యారక: ఆవల రాజేశ్వరి (తూర్పు గోదావరి)
    21. యాదవ: నన్యంపల్లి హరీష్‌కుమార్‌ (కడప)
    22. నాయీబ్రాహ్మణ: సిద్ధవటం యానాదయ్య (కడప)
    23. పద్మశాలి: జింకా విజయలక్ష్మి (కడప)
    24. నూర్‌బాషా/దూదేకుల: అస్పరి ఫకూర్‌బి (కడప)
    25. సగర/ఉప్పర: గనుగపెంట రమణమ్మ (కడప)
    26. వాల్మీకి/బోయ: డాక్టర్‌ ఎ.మధుసూదన్‌ (కర్నూలు)
    27. కూర్ని/కరికాల భక్తులు: బుట్టా శారదమ్మ (కర్నూలు)
    28. బెస్త: తెలుగు సుధారాణి (కర్నూలు)
    29. వీరశైవ లింగాయత్‌: వై.రుద్రగౌడ్‌ (కర్నూలు)
    30. ముదిరాజ్‌/ముత్రాసి: కోర్న వెంకటనారాయణ ముదిరాజ్‌ (నెల్లూరు)
    31. జంగం: వలివేటి ప్రసన్న (నెల్లూరు)
    32. బొందిలి: ఎస్‌.కిషోర్‌సింగ్‌ (నెల్లూరు)
    33. ముస్లిం సంచారజాతులు: సయ్యద్‌ ఆసిఫా (నెల్లూరు)
    34. చాత్తాద శ్రీవైష్టవ: టి.మనోజ్‌కుమార్‌ (ప్రకాశం)
    35. ఆరెకటిక/కటిక: దాడ కుమారలక్ష్మి (ప్రకాశం)
    36. దేవాంగ: బీకర సురేంద్రబాబు (ప్రకాశం)
    37. మేదర : కేత లలిత నాంచారమ్మ (ప్రకాశం)
    38. కళింగ: పేరాడ తిలక్‌ (శ్రీకాకుళం)
    39. కళింగ కోమటి/కళింగ వైశ్య: అందవరపు సూరిబాబు (శ్రీకాకుళం)
    40. రెడ్డిక: దుక్కా లోకేశ్వరరావు (శ్రీకాకుళం)
    41. పోలినాటి వెలమ: పి.కృష్ణవేణి (శ్రీకాకుళం)
    42. కురకుల/పొండర: రాజపు హైమావతి (శ్రీకాకుళం)
    43. శ్రీశయన: చీపురు రాణి (శ్రీకాకుళం)
    44. మత్స్యకార: కోలా గురువులు (విశాఖ)
    45. గవర: బొడ్డేడ ప్రసాద్‌ (విశాఖ)
    46. నగరాలు: పిల్లా సుజాత (విశాఖ)
    47. యాత: పిల్లి సుజాత (విశాఖ)
    48. నాగవంశం: బొడ్డు అప్పలకొండమ్మ (విశాఖ)
    49. తూర్పు కాపు/గాజుల కాపు: మామిడి శ్రీకాంత్‌ (విజయనగరం)
    50. కొప్పుల వెలమ: నెక్కల నాయుడుబాబు (విజయనగరం)
    51. శిష్ట కరణం: కంటి మహంతి అనూష పట్నాయక్‌ (విజయనగరం)
    52. దాసరి: డాక్టర్‌ రంగుముద్రి రమాదేవి (విజయనగరం)
    53. సూర్యబలిజ: శెట్టి అనంతలక్ష్మి (పశ్చిమ గోదావరి)
    54. శెట్టిబలిజ: డాక్టర్‌ గుబ్బల తమ్మయ్య (పశ్చిమ గోదావరి)
    55. అత్యంత వెనుకబడినవర్గాలు: పెండ్ర వీరన్న (పశ్చిమ గోదావరి)
    56. అతిరస కార్పొరేషన్‌: ఎల్లా భాస్కర్‌రావు (పశ్చిమ గోదావరి)

Read: YSRCP MLA Candidates List

Leave a Comment