Friendship Day Quotes in Telugu: రక్తం పంచుకున్న తోబుట్టువులు..వారిని ఏడాదిలో ఒక్కసారైనా స్మరించుకోవడం మన ధర్మం. అందుకే, ఏటా ఆగస్టు మొదటి ఆదివారాన్ని ‘ఫ్రెండ్‌షిప్ డే’గా నిర్వహిస్తున్నారు.
Friendship day quotes in Telugu
చిన్న చిన్న విషయాల్లో కూడా మనల్ని అభినందిస్తారు. కష్ట సమయంలో ఆదుకుంటారు. అండగా నిలబడతారు. ఎవరైతే మన జీవితంలో భాగమైనందుకు సంతోషపడుతున్నామో వారు కచ్చితంగా స్నేహితులే అయివుంటారు.
Heart Touching Friendship SMS in Telugu
సృష్టిలో అతి మధురమైనది, జీవితంలో మనిషి మరువలేనిది స్నేహం ఒక్కటే
గాయపడిన హృదయానికి స్నేహమే మూలిక
నీ చిరునవ్వు మాత్రమే తెలిసిన మిత్రుడి కన్నా.. నీ కన్నీళ్లు మాత్రమే తెలిసిన మిత్రుడు మిన్న
స్నేహం అంటే ఆదుకోవడం కాదు ఆదుకోవడం.. వాడుకోవడం కాదు వదులుకోకపోవడం
నిజాయితీ నమ్మకం లేని స్నేహం ఎక్కువ కాలం నిలబడదు
మిత్రుడు ఆనందంగా ఉన్నపుడు పిలిస్తే వెళ్ళాలి.. మిత్రుడు కష్టాల్లో ఉన్నపుడు పిలవకున్నా వెళ్లాలి.
Read: Best Mahatma Gandhi Quotes in Telugu