Best Mahatma Gandhi Quotes in Telugu | మహాత్మా గాంధీ సూక్తులు

Best Mahatma Gandhi Quotes in Telugu (జాతిపిత మహాత్మా గాంధీ సూక్తులు):He played the most crucial role in the freedom struggle of India and he is the one who leads Indians during the freedom struggle.

Mahatma Gandhi Quotes in Telugu

Here in this article, you will be finding some of the Best Inspirational and Famous Mahatma Gandhi Quotes in Telugu.

Best Mahatma Gandhi Quotes in Telugu | మహాత్మా గాంధీ సూక్తులు

  1. అహింసకు మించిన ఆయుధం లేదు.
  2. ఓటు, సత్యాగ్రహం ఈ రెండూ ప్రజలచేతిలోని ఆయుధాలు.
  3. ఎవరికైనా సహాయం చేస్తే మరిచిపో.. ఇతరుల సాయం పొందితే మాత్రం గుర్తుంచుకో
  4. కంటికి కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టివేస్తుంది.
  5. మీరు రేపే చనిపోతారు అన్నట్లుగా బ్రతకండి. శాశ్వతంగా జీవిస్తారు అన్నట్లుగా తెలుసుకోండి.
  6. రేపే మరణిస్తానన్న ఆలోచనతో జీవించు.. శాశ్వతంగా ఉంటానన్న భావనతో విజ్ఞానాన్ని సంపాందించు
  7. తక్కువ సంపాదించేవారి కన్నా, తక్కువ పొదుపు చేసేవారికే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి.
  8. తృప్తి అనేది ప్రయత్నంలో తప్ప విజయం ద్వారా లభించదు. పూర్తి ప్రయత్నమే సంపూర్ణ విజయం
  9. ఆత్మవంచన, పరనింద చేసేవారు తమ పతనాన్ని తాము కొనితెచ్చుకున్నట్లే.
  10. అహింస ఎదుట హింసవలె, సత్యము ఎదుట అసత్యం శాంతించాలి
  11. జీవితం అంటే విశ్రాంతి కాదు, చైతన్యం. అందుకే జీవితమంతా ఆచరణ, ఆచరణ, ఆచరణ.
  12. చెడును నిర్మూలించేందుకు ఆయుధాలు పడితే జరిగేది రెండు దుష్టశక్తుల మధ్య యుద్ధమే.
  13. వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోయినట్లే.
  14. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుంది
  15. చాలా సమస్యలు మౌనంతో పరిష్కారం అవుతాయి. కానీ, మనం మాటలతో ఆ అవకాశాన్ని చేజార్చుకుంటాం
  16. అంతరాత్మ ‘ఇది తప్పు’ అని చెప్పినా, ఇతరుల మెప్పు కోసమో, తాత్కాలిక ప్రయోజనం కోసమో ఒకరికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం అనైతికం
  17. మనం మన కోసం చేసేది మనతోనే అంతరించి పోతుంది.. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచిపోతుంది

Leave a Comment